2 వేల కిలోల గంజాయి స్వాధీనం | ​2000 kg ganja caught in east godavari district | Sakshi
Sakshi News home page

2 వేల కిలోల గంజాయి స్వాధీనం

Published Fri, Jul 28 2017 1:07 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

​2000 kg ganja caught in east godavari district

వై.రామవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వై రామవరం మండలం డొంకరాయి వద్ద శుక్రవారం తనిఖీలు చేపడుతున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement