మోదీ ఏడాది పాలనపై సీఐటీయూసీ నిరసన | cituc protests aginist Modi's 1-year rule in srikakulam | Sakshi
Sakshi News home page

మోదీ ఏడాది పాలనపై సీఐటీయూసీ నిరసన

Published Tue, May 26 2015 12:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

cituc protests aginist Modi's 1-year rule in srikakulam

శ్రీకాకుళం: నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా సామాన్యుడికి ఎలాంటి మేలు జరగలేదని సీఐటీయూసీ నాయకులు మండిపడ్డార. జిల్లా సీఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో రాస్తారాకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement