సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కరోనా భారిన పడి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మరో 15 కరోనా కేసులు
Published Wed, Apr 8 2020 10:35 AM | Last Updated on Wed, Apr 8 2020 3:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment