హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌ | CS Tucker request to the CM | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌

Published Mon, Dec 19 2016 4:43 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా:  సీఎస్‌ టక్కర్‌ - Sakshi

హైదరాబాద్‌ నుంచి పనిచేస్తా: సీఎస్‌ టక్కర్‌

సీఎం చంద్రబాబుకు వినతి

సాక్షి, అమరావతి: ఆరోగ్యం సహకరించడం లేదని, హైదరాబాద్‌ నుంచి పనిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్‌ టక్కర్‌ ఇటీవల సీఎం చంద్రబాబుకు చెప్పారు. ప్రధాన సమావేశాలకు విజయవాడ వస్తానన్నారు.

ఇందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న  కలెక్టర్ల సదస్సు అజెండాను టక్కర్‌ హైదరాబాద్‌ నుంచే చేపట్టారు. టక్కర్‌ పదవీ కాలం ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement