13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం | District incharge ministers list | Sakshi
Sakshi News home page

13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం

Published Fri, May 15 2015 2:29 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం - Sakshi

13 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం

హైదరాబాద్: 13 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం.

జిల్లా                                     ఇన్ఛార్జ్ మంత్రి    
శ్రీకాకుళం                             పరిటాల సునీత
విజయనగరం                        పల్లె రఘునాథ రెడ్డి
విశాఖపట్నం                       యనమల రామకృష్ణుడు
అనంతపురం జిల్లా               కామినేని శ్రీనివాసరావు
తూర్పుగోదావరి జిల్లా           దేవినేని ఉమామహేశ్వర రావు
పశ్చిమగోదావరి జిల్లా           అయ్యన్న పాత్రుడు
కృష్ణా జిల్లా                          పత్తిపాటి పుల్లారావు
గుంటూరు జిల్లా                  నిమ్మకాయల చిన్న రాజప్ప
ప్రకాశం జిల్లా                      రావెల కిషోర్ బాబు
నెల్లూరు జల్లా                    శిద్దా రాఘవరావు
చిత్తూరు జిల్లా                  పి.నారాయణ
వైఎస్ఆర్ జిల్లా                గంటా శ్రీనివాసరావు
కర్నూలు జిల్లా              అచ్చెన్నాయుడు

ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ఇతర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, కిమిడి మృణాళిని, పీతల సుజాత,  కొల్లు రవీంద్రలకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement