ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీరాల వేటపాలెం వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్నలారీ బోల్తా పడింది. ఈ ఘటనతో లారీలోని సిలిండర్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిలిండర్లు చెల్లాచెదురు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చీరాలలో సిలిండర్ల లారీ బోల్తా
Published Fri, Jun 12 2015 9:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement