ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌ | junior Assistant in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

Published Thu, Jun 22 2017 6:27 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌ - Sakshi

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

గుంటూరు: రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ జిల్లా కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బషీర్‌ అహ్మద్‌ ఏసీబీ అధికారుకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 3 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు బషీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement