వైఎస్సార్ జిల్లా, రాజుపాలెం లోని శివాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలు పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం ప్రారంభమయ్యాయి. గ్రామంలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు వార్షికోత్సవాల నిర్వహణ విషయమై తాము చేస్తామంటే తాము చేస్తామని ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులే పోలీసు బందోబస్తుతో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఆలయ వార్షికోత్సవాలకు భారీ పోలీసు బందోబస్తు
Published Fri, Feb 26 2016 10:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement