ఖమ్మం కలెక్టరేట్/గాంధీచౌక్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేస్తున్న 40 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ డి.వరప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు బదిలీ చేశారు. ఆయా జిల్లాల నుంచి 40 మంది ఎంపీడీవోలను ఖమ్మం జిల్లాకు బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇతర జిల్లాల నుంచి బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి
ఆదిలాబాద్ జిల్లా నుంచి... వెంకటసూర్యారావు, సత్యనారాయణ సింగ్, క్రాంతి, అలీం, రామకృష్ణారావు
కరీంనగర్ నుంచి.... శ్రీధర్, దేవేందర్ రాజు, అంజయ్య, ఉషశ్రీ, ఇందూమతి మహబూబ్‌నగర్ నుంచి... ఆర్‌నటరాజ్, జె.జ్యోతి, బి.నర్సింహులు, యాదయ్య, మల్లిఖార్జున్, నర్సింహనాయుడు, సీ.ఎం.రామ్మోహన్‌రెడ్డి, జాతీయసుల్తానా, రెడ్డప్ప, వెంకట్రాములు, బాలశంకర్, హరానాథ్‌రావు, బాలాజీ నల్గొండ నుంచి... లక్ష్మీసామ్రాజ్యం, నాగపద్మజ, పద్మ, వెంకట రెడ్డి, ప్రేమ్‌కరణ్ రెడ్డి, పూలమ్మ, శిరీష, నాగారెడ్డి, అలివేలు మంగమ్మ, హరీష్‌కుమార్, రంగారావు వరంగల్ నుంచి.... సరిత, శ్రీనివాసరావు, వెంకటయ్య, నరేందర్, రాంమ్మోహన్‌రావు, శ్యాంసుందర్‌మూర్తి.
40 మంది ఎంపీడీవోలు బదిలీ
Published Tue, Feb 25 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement
Advertisement