వేతనాల కోసం కార్మికుల ఆందోళన | workers' protest For the salaries | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

Published Thu, Sep 24 2015 12:38 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

workers' protest For the salaries

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామ సమీపంలోని ఈస్ట్‌కోస్ట్ పవర్‌ప్లాంట్ కార్మికులు వేతనాల కోసం ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం నిర్మాణ కార్మికులు తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ కర్మాగారం గేటు వద్ద బైఠాయించారు. వెంటనే జీతాలు అందజేసి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం సమాచారం మేరకు అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement