వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పోస్టర్‌ ఆవిష్కరణ | YS Jagan Mohan Reddy Birthday Poster Released | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పోస్టర్‌ ఆవిష్కరణ

Published Sun, Dec 16 2018 11:39 AM | Last Updated on Sun, Dec 16 2018 11:39 AM

YS Jagan Mohan Reddy Birthday Poster Released - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినానికి సంబం«ధించిన పోస్టర్‌ను సౌదీ అరేబియాలో వైఎస్సార్‌సీపీ యూత్‌ ప్రెసిడెంట్‌  షేక్‌ అర్షద్‌ అయూబ్‌ బాషా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయూబ్‌బాషా మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన సౌదీ అరేబియాలోని ధమామ్‌ పట్టణంలోని సికో ఆంధ్రావీధి ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement