ఆర్బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్... | pranab mukharjee awarded to rbi khel prothsahan | Sakshi
Sakshi News home page

ఆర్బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్...

Published Tue, Aug 30 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

ఆర్బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్...

ఆర్బీఐకి ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2016 ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన జాతీయ క్రీడలు, సాహస అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగాను ఆర్‌బీఐకి ఈ అవార్డు లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement