స్టార్టప్స్ కోసం రూ.300 కోట్లతో ‘యువర్నెస్ట్’ ఫండ్ | YourNest launches second fund, with Rs300 crore corpus | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్ కోసం రూ.300 కోట్లతో ‘యువర్నెస్ట్’ ఫండ్

Published Wed, Sep 28 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

స్టార్టప్స్ కోసం రూ.300 కోట్లతో ‘యువర్నెస్ట్’ ఫండ్

స్టార్టప్స్ కోసం రూ.300 కోట్లతో ‘యువర్నెస్ట్’ ఫండ్

న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘యువర్‌నెస్ట్’ తాజాగా స్టార్టప్స్ కోసం రూ .300 కోట్ల మూలధనంతో ‘యువర్‌నెస్ట్ ఇండియా ఫండ్-2’ను ఏర్పాటు చేసింది. సంస్థ ఈ ఫండ్ ద్వారా వచ్చే 3-4 ఏళ్లలో ప్రధానంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ రోబొటిక్స్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ ఇంటర్నెట్ వంటి విభాగాలకు చెందిన 25-30 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement