![ఫ్యాషన్ తళుకులు](/styles/webp/s3/article_images/2017/09/4/51479580557_625x300.jpg.webp?itok=ge1x1wZA)
ఫ్యాషన్ తళుకులు
హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డీ)లో ముంబైకి చెందిన డిజైనర్ శనివారం నూతన కలెక్షన్స్ ను ప్రవేశపెట్టారు. వీటిని ఐఎన్ఐఎఫ్‌డీ విద్యార్థులు ప్రదర్శించారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. – హిమాయత్‌నగర్