తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా కన్నబాబు | Mla kurasala kannababu as a east godavari district president | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడిగా కన్నబాబు

Published Sat, Apr 16 2016 2:05 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

Mla kurasala kannababu as a east godavari district president

హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియమితులయ్యారు. అలాగే, జిల్లా పరిషత్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్‌గా సాకె ప్రసన్నకుమార్‌ను నియమించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement