కలెక్టర్‌తో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ సమావేశం | Rapid response team meet with collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌తో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ సమావేశం

Published Thu, Oct 6 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

ఖమ్మం సహకారనగర్‌ : విష జ్వరాల తీవ్రత, నివారణపై ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ జిల్లా కలెక్టర్‌  లోకేష్‌కుమార్‌తో గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం బోనకల్‌ మండలంలో నెలకొన్న విషజ్వరాల తీవ్రతపై పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, జిల్లా మలేరియా అధికారి రాంబాబు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement