శంషాబాద్‌లో బంగారం పట్టివేత | smuggling gold cougt in shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

Published Sun, Nov 6 2016 10:54 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

smuggling gold cougt in shamshabad

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 645 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement