నాగారం మండలం ఈటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ నీళ్ల బకెట్‌లో పడి వర్షిత(2) అనే చిన్నారి మృతిచెందింది. చేతులు కడుక్కోవడానికి చిన్నారి తల్లి బయటకు వెళ్లినపుడు ఈ విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి
Published Mon, Oct 17 2016 6:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement