స్కూటర్ చెట్టుకు ఢీకొని యువకుడు మృతి | young man dead in a road accident | Sakshi
Sakshi News home page

స్కూటర్ చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

Published Thu, Jul 14 2016 8:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

స్కూటర్ చెట్టుకు ఢీకొని యువకుడు మృతి - Sakshi

స్కూటర్ చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి గ్రామంలో స్కూటర్ చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. యువకుడు స్కూటర్‌పై వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే గల చెట్టును ఢీకొట్టాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మహేశ్(18)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement