గెయిల్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు | Applications seeking for Gail India Limited engineering posts | Sakshi
Sakshi News home page

గెయిల్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

Published Fri, Aug 8 2014 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

Applications seeking for Gail India Limited engineering posts

ఉద్యోగాలు: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల సంఖ్య: 61
విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్‌ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్‌ఎం, ఇన్‌స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్‌ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్‌ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్‌ఎం, ఇన్‌స్ట్రుమెంటేషన్- పైప్‌లైన్ ఓఅండ్‌ఎం
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25
వెబ్‌సైట్: www.gail.nic.in

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 -    డిప్యూటీ ఇంజనీర్ (సివిల్)
     అర్హత:  మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.    వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 -    డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
     అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
 వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20
 వెబ్‌సైట్: www.bel-india.com
 
 ప్రవేశాలు:  అన్నా యూనివర్సిటీ
 చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది.
 విభాగాలు: ఇంజనీరింగ్/ టెక్నాలజీ, సైన్‌‌స, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రాముకు బీఈ/ బీటెక్; పీహెచ్‌డీ ప్రోగ్రాముకు మాస్టర్‌‌స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 30
 వెబ్‌సైట్: https://cfr.annauniv.edu
 
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
 కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది.
     పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ (పీసీ-100)
     అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ఈసీ/ఏఈఅండ్‌ఐ/ఇన్‌స్ట్రు మెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్‌ఈ).
     అడ్వాన్స్‌డ్ డిప్లొమా-పీఎల్‌సీ/స్కాడా/ డీసీఎస్ - (పీసీ - 500)
 అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్‌స్ట్రు మెంటే షన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి.
 వెబ్‌సైట్: http://calicut.nielit.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement