ఆ నేడు 3 సెప్టెంబర్ 1976 | That today, 3 September 1976 | Sakshi
Sakshi News home page

ఆ నేడు 3 సెప్టెంబర్ 1976

Published Wed, Sep 2 2015 11:19 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

ఆ  నేడు 3 సెప్టెంబర్ 1976 - Sakshi

ఆ నేడు 3 సెప్టెంబర్ 1976

గాలిలో లేచిన గంటకే...

 న్యూయార్క్ నుంచి జెనీవా బయల్దేరిన స్విస్ ఎయిర్‌క్రాఫ్ట్... గాలిలో లేచిన గంటకు నోవా స్కాటియా సముద్రతీర ప్రాంతంలో కూలిపోయింది. మెక్‌డొన్నెల్ డగ్లాస్ ఎం.డి-11 అనే ఆ స్కాటిష్ విమానంలో ప్రయాణిస్తున్న 229 మందీ ఆ దుర్ఘటనలో మరణించారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై స్పష్టత రాలేదు.

దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని తాము భావించడం లేదని యు.ఎస్. ఇంటెలిజెన్స్ ప్రకటించింది. క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని రెస్క్యూ టీమ్ నివేదికను అందజేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement