ఏం జరుగుతోంది..! | Priyamani clarifies rumours on her love with Govind | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది..!

Published Sun, Nov 2 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

ఏం జరుగుతోంది..!

ఏం జరుగుతోంది..!

పుకార్ల ‘షి’కార్లో... లైమ్‌లైట్‌లో ఉండే ట్రిక్సో.. మొత్తానికి సెక్సీ సుందరి ప్రియమణి ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. లేటెస్ట్‌గా ఈ అమ్మడు.. భూటాన్ నటుడు కెల్లీ డోర్జీతో ‘క్లోజ్’అప్‌గా ఉన్న ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇంకేముంది... సహ నటుడు గోవింద్ పద్మసూర్యతో ఇప్పటి వరకూ నడిచిన అఫైర్‌కు బ్రేక్ పడినట్టేనని శాండల్‌వుడ్‌లో ప్రచారం సాగుతోంది. పైగా... ఈ మధ్య పద్మసూర్యతో ఈ అమ్మడు కలసి ఉన్న పిక్చరేదీ కనిపించకపోవడంతో... కెల్లీతో కథేదో నడుస్తోందని కథలు అల్లేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement