శృం‘గారంగా’ | Priyamani and Darshan in Kannada Movie Ambareesha | Sakshi
Sakshi News home page

శృం‘గారంగా’

Published Sat, Oct 18 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

శృం‘గారంగా’

శృం‘గారంగా’

ఈ మధ్య ఫిల్మ్ న్యూస్‌లో తెగ వినిపిస్తున్న పదం ‘కెమిస్ట్రీ’. అంటే వెండితెరపై శృంగారాన్ని సహజత్వం ఉట్టిపడేలా పండించడమన్నమాట. షారూఖ్- కాజోల్, ఐశ్వర్య-హృతిక్‌ల్లా. అయితే వీరందర్నీ మించి పోయారు బ్లాక్ బ్యూటీ ప్రియమణి, శాండల్‌వుడ్ హీరో దర్శన్. వారి తాజా చిత్రం ‘అంబరీషా’లోని కొన్ని చిత్రాలు ఇటీవల విడుదల చేశారు. వీటిల్లో వీరిద్దరూ నిజంగానే రొమాన్స్ చేసేశారా అన్నంతగా ఒకరికొకరు బిగ్‌స్క్రీన్‌పై ఒదిగిపోయారు. ప్రస్తుతానికి ఫొటోలైతే అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి గానీ... సినిమా కూడా అంతలా కిక్కు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు టాపిక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement