అభిషేక్... కబడ్డీ.. కబడ్డీ..! | Abhishek ... .. Kabaddi Kabaddi | Sakshi
Sakshi News home page

అభిషేక్... కబడ్డీ.. కబడ్డీ..!

Published Wed, Aug 20 2014 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అభిషేక్... కబడ్డీ.. కబడ్డీ..! - Sakshi

అభిషేక్... కబడ్డీ.. కబడ్డీ..!

ఈ మధ్య బాలీవుడ్ స్టార్ అభిషేక్‌బచ్చన్  మనసంతా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూత పెడుతున్నట్టుంది.  ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును కొన్న అభిషేక్.. తాజాగా కబడ్డీపై ఓ పూర్తిస్థారుు చిత్రాన్ని చేయూలని యోచిస్తున్నాడట. దీని గురించి ఎక్కడా ప్రచారం లేకపోరుునా.. బీ-టౌన్ వర్గాలు వూత్రం ‘చెక్ దే ఇండియూ’ తరహాలో అభిషేక్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారుు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement