రేపు విశాఖ రానున్న అభిషేక్ బచ్చన్ | Tomorrow, Abhishek Bachchan to arrive Visakhapatnam | Sakshi
Sakshi News home page

రేపు విశాఖ రానున్న అభిషేక్ బచ్చన్

Published Fri, Aug 15 2014 7:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రేపు విశాఖ రానున్న అభిషేక్ బచ్చన్ - Sakshi

రేపు విశాఖ రానున్న అభిషేక్ బచ్చన్

విశాఖపట్నం: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ శనివారం విశాఖపట్నం రానున్నారు. విశాఖలో జరిగే ప్రో కబడ్డి లీగ్‌ మ్యాచ్‌లను తిలకించేందుకు అభిషేక్ వస్తున్నారు.

 శనివారం నుంచి నాలుగు రోజుల పాటు విశాఖలో ప్రో కబడ్డి లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. రేపు బెంగళూరు బుల్స్‌-తెలుగు టైటాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్‌ జట్టుకు  అభిషేక్‌ బచ్చన్‌ మద్దతు తెలపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement