గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ | FC kohli centre inaugurated by tata sons chairman chandra sekharan at gachibowli IIIT | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌

Published Mon, Jan 16 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

FC kohli centre inaugurated by tata sons chairman chandra sekharan at gachibowli IIIT

హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టాటా సన్స్ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ సోమవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగాల్లో పరిశోధన కోసం ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement