యూకో బ్యాంక్లో సైకో హల్చల్ | Psycho Hulchal In UCO Bank at secunderabad | Sakshi
Sakshi News home page

యూకో బ్యాంక్లో సైకో హల్చల్

Published Thu, Apr 21 2016 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Psycho Hulchal In UCO Bank at secunderabad

హైదరాబాద్ : సికింద్రాబాద్లోని యూకో బ్యాంక్లో గురువారం మధ్యాహ్నం ఓ సైకో హల్చల్ చేశాడు. రాళ్లు, రాడ్తో బ్యాంక్ లోపలికి చొచ్చుకు వెళ్లి దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు బ్యాంక్ సిబ్బంది గాయపడ్డారు. బ్యాంక్ సిబ్బంది అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు.

అనంతరం కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బ్యాంక్ ఉద్యోగుల దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడిని సురేష్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement