విభిన్న డిజైన్ ఆభరణాలతో | With a variety of jewelery design | Sakshi
Sakshi News home page

విభిన్న డిజైన్ ఆభరణాలతో

Published Tue, Aug 19 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

విభిన్న డిజైన్  ఆభరణాలతో

విభిన్న డిజైన్ ఆభరణాలతో

DESIRE
 


మెరిసిపోయూరు నటి అశ్వని, మోడల్స్. జిగేల్‌వునే నెక్లెస్‌లు ధరించి అలరించారు. ఈ నెల 22 నుంచి తాజ్‌కృష్ణా హోటల్‌లో డి జైర్ ఎక్స్‌పో జరగనుంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ వ్యూక్స్ మీడియా సెంటర్‌లో సోమవారం విలేకరుల సవూవేశం నిర్వహించారు. 2 రోజుల ఈ ఎక్స్‌పోలో జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు పాల్గొంటారని, అత్యాధునిక దుస్తులు, ఇంటీరియర్స్ ప్రదర్శిస్తారని  నిర్వాహకురాలు అనితా అగర్వాల్ తెలిపారు. ఎక్స్‌పో బ్రోచర్‌ని ఆవిష్కరించారు.
  సిటీ ప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement