10మంది మిలిటెంట్లు హతం | 12 killed in Afghanistan clash | Sakshi
Sakshi News home page

10మంది మిలిటెంట్లు హతం

Published Tue, Nov 17 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM

10మంది  మిలిటెంట్లు హతం

10మంది మిలిటెంట్లు హతం

కాబూల్:  ఆఫ్ఘనిస్తాన్ లో  మిలిటెంట్లకు , రక్షక దళాలకు మధ్య జరిగిన పోరులో 10 మిలిటెంట్లు  హతమయ్యారు. మంగళవారం జరిగిన ఈ  ఎన్కౌంటర్ లో  మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు  కోల్పోయారు. దాష్టే -ఎ- ఆర్చి జిల్లా   ప్రావిన్స్ లోని రక్షణ దళాలపై తీవ్రవాదాదులు దాడికిదిగారు.  ఈ దాడిని తిప్పికొట్టిన సైన్యం10   మందిని మట్టుబెట్టింది.   

మరో 15 మంది మిలిటెంట్లు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు పోలీసులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నారు. కాగా పాక్  ఆఫ్ఘన్ సరిహద్దులోని తాలిబన్లను ఏరివేసి కార్యక్రమంలో  దేశ రక్షణ దళాలు ముమ్మరంగా దాడులు సాగిస్తున్నాయి.   ఉగ్రవాదులే టార్గెట్ గా దాడులు కొనసాగుతున్న  నేపథ్యంలో   తాలిబన్లు ప్రతీకార దాడులకు దిగుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement