కిడ్నాపర్లను కుమ్మేసిన ఫుట్ బాల్ ప్లేయర్ | Kidnapped Mexican footballer fights captor, escapes | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లను కుమ్మేసిన ఫుట్ బాల్ ప్లేయర్

Published Tue, May 31 2016 11:29 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

కిడ్నాపర్లను కుమ్మేసిన ఫుట్ బాల్ ప్లేయర్ - Sakshi

కిడ్నాపర్లను కుమ్మేసిన ఫుట్ బాల్ ప్లేయర్

మెక్సికో: తనను ఎత్తుకెళ్లిన ఓ కిడ్నాపర్కు మెక్సికో ఫుట్ బాలర్ సినిమాల్లో చూపించినట్లుగానే ఝలక్ ఇచ్చాడు. అతడిని మూర్చపోయే వరకు కొట్టి పోలీసుల సహాయంతో బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మెక్సికోకు చెందిన 25 ఏళ్ల పులిడో అనే ఫుట్ బాల్ ప్లేయర్ని నలుగురు సాయుధులు ఈ శనివారం కిడ్నాప్ చేశారు.

అతడు ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా తుపాకులతో బెదిరించి ఎత్తుకెళ్లారు. అనంతరం మరో ముగ్గురు బయటకు వెళ్లడం గమనించి ధైర్యం చేసిన పులిడో అతడి వద్ద ఉన్న ఒక్క కిడ్నాపర్ను బలంగా కొట్టాడు. అనంతరం మూర్చపోయేలా చితక్కొట్టి అతడి వద్ద నుంచి తుపాకీని ఒక సెల్ ఫోన్ను తీసుకొని పరిగెడుతూ మెక్సికో ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని రక్షించి ప్రస్తుతం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement