మిస్ టర్కీకి జైలుశిక్ష! | Miss Turkey in prison! | Sakshi
Sakshi News home page

మిస్ టర్కీకి జైలుశిక్ష!

Published Wed, Jun 1 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

మిస్ టర్కీకి జైలుశిక్ష!

మిస్ టర్కీకి జైలుశిక్ష!

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ని అవమానించినందుకు ఆ దేశ మోడల్, మాజీ మిస్ టర్కీకి స్థానిక కోర్టు 14 నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం నిలుపుదల చేసింది. మెర్వ్ బుయ్‌క్సరక్ అనే ఈ 27 ఏళ్ల మోడల్ అధ్యక్షుడిని అవమానించేలా ఒక కావ్యాన్ని పోస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement