అఖిల్ తో మాట్లాడాలని ఉందా? | Akhil conducts Question and answers program on Twitter | Sakshi
Sakshi News home page

అఖిల్ తో మాట్లాడాలని ఉందా?

Published Thu, Oct 15 2015 7:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

అఖిల్ తో మాట్లాడాలని ఉందా?

అఖిల్ తో మాట్లాడాలని ఉందా?

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమా అని తెరపై తప్ప ఎప్పుడోగానీ మన కళ్లకి కనబడని నటీనటులు ఇప్పుడు అభిమానులకు చేరువవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా  ప్రతీ విషయం వారితో షేర్ చేసుకుంటున్నారు. అంతా అంతర్జాల ఇంద్రజాలం. ఇప్పుడు అలాంటి ఇంద్రజాలమే చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అయిపోయారు.

స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అఖిల్ అభిమానులతో మాట్లాడాలని, చాలా విషయాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాడట. ఇంతకీ ఎప్పుడు.. ఎక్కడా అనేగా మీ డౌట్.  సరిగ్గా రేపు సాయంత్రం (అక్టోబర్ 16) 7.30 గంటలకు ట్విట్టర్ వేదికగా మీరు అఖిల్తో మాట్లాడొచ్చు.  మీరు సంధించే ప్రశ్నలకి అఖిల్ అప్పటికప్పుడే సమాధానం ఇస్తారు. అయితే మీ ప్రశ్నలకి హ్యాష్ ట్యాగ్ జత చేయడం మర్చిపోకండే. డోన్ట్ మిస్ ఇట్ ...గాళ్స్ అండ్ గయ్స్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement