నా జీవితంలోని ఓ ఘటనే ఈ సినిమా | Ramya sri Tribal women hot stills at O Malli movie | Sakshi
Sakshi News home page

నా జీవితంలోని ఓ ఘటనే ఈ సినిమా

Published Mon, Apr 11 2016 2:59 PM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

నా జీవితంలోని ఓ ఘటనే ఈ సినిమా - Sakshi

నా జీవితంలోని ఓ ఘటనే ఈ సినిమా

‘‘నేను పదో తరగ తి చదివే  సమయంలో ఓ సంఘటన నాలో బలంగా నాటుకుంది. నేను సినిమాల్లోకి వచ్చాక ఈ కథతో సినిమా చేయాలని అనుకున్నా. ఇప్పటికి కుదిరింది’’ అని నటి రమ్యశ్రీ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన రమ్యశ్రీ దర్శకురాలిగా మారి నిర్మించిన చిత్రం ‘ఓ మల్లి’.

ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- ‘‘ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించనున్నా. ఇందులో నేను ఓ గిరిజన యువతి పాత్రలో నటించాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చెప్పారు. కాగా  విశాఖకు చెందిన రమ్మశ్రీ అసలు పేరు సుజాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement