ఛత్తీస్ గఢ్ హోం మంత్రికి తీవ్ర గాయాలు | Chhattisgarh HM Ramsevak Paikra critically injured in road accident | Sakshi
Sakshi News home page

ఛత్తీస్ గఢ్ హోం మంత్రికి తీవ్ర గాయాలు

Published Thu, Feb 11 2016 2:17 PM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

ఛత్తీస్ గఢ్ హోం మంత్రికి తీవ్ర గాయాలు - Sakshi

ఛత్తీస్ గఢ్ హోం మంత్రికి తీవ్ర గాయాలు

బిలాస్ పూర్‌: రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ హోం మంత్రి రామసేవక్ పైక్రా తీవ్రంగా గాయపడ్డారు. ఘాట్ పెందారిలోని బెనారస్ రోడ్డులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వార్ఫ్ నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని తన అధికారిక వాహనంలో సూరజ్ నగర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మినీట్రక్కును ఢీకొంది.

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన రామసేవక్ ను హుటాహుటిన భగత్ గావ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామసేవక్ కారు డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement