రాహుల్పై పరువు నష్టం దావా | Defamation complaint against Rahul Gandhi for 'dalali' remark | Sakshi
Sakshi News home page

రాహుల్పై పరువు నష్టం దావా

Published Sun, Oct 9 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

రాహుల్పై పరువు నష్టం దావా

రాహుల్పై పరువు నష్టం దావా

చందౌళి(యూపీ): ఆర్మీ సర్జికల్ దాడులను ఉద్దేశించి ‘ఖూన్ కీ దలాలీ(‘రక్తం(ఆర్మీ)తో వ్యాపారం’ అని బీజేపీని విమర్శించిన ’ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై  ఇక్కడి కోర్టులో పరువు నష్టం ఫిర్యాదు నమోదు చేశారు. లాయర్ సదానంద సింగ్.. మెజిస్ట్రేట్ కోర్టులో ఈ దావా వేశారు.  రాహుల్ వ్యాఖ్యలు ప్రధాని మోదీని, దేశ ప్రజలను అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement