త్వరలో ఇరాన్కు ప్రధాని మోదీ | Modi to visit Iran for talks on economic, trade ties | Sakshi
Sakshi News home page

త్వరలో ఇరాన్కు ప్రధాని మోదీ

Published Thu, May 19 2016 9:32 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Modi to visit Iran for talks on economic, trade ties

టెహ్రాన్: మొన్నటి వరకు వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మరో విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇరాన్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మే 22న ఆయన ఇరాన్ వెళ్లి ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకోవడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించే ఉద్దేశంతో మోదీ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా ఆర్థిక, వాణిజ్య, పెట్టుపడులు, రవాణా, నౌకాదళ విభాగాలతోపాటు శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల విషయంలో ఇరు దేశాల నేతల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement