![Karnataka Assembly Elections winning Candidates - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/15/karanataka-elections1.jpg.webp?itok=-x6IsQdA)
సాక్షి, బెంగళూరు : దేశవ్యాప్తంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేకెత్తించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ సాధించింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప శికారిపురలో విజయం సాధించారు. దీంతో బీజేపీ 22వ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వీరే..
అభ్యర్థి నియోజక వర్గం పార్టీ
యడ్యూరప్ప శికారిపుర బీజేపీ
శ్రీరాములు మొలకల్మారు బీజేపీ
అరగ జ్ఞానేంద్ర తీర్థహళ్లి బీజేపీ
లాలాజీ ఆర్. మెండన్ కాపు(ఉడుపి) బీజేపీ
హాలాడి శ్రీనివాసశెట్టి కుందాపుర బీజేపీ
భరత్ షెట్టి బెంగళూరు సీటి నార్త్ బీజేపీ
జీటీదేవేగౌడ చాముండేశ్వరి జేడీఎస్
కుమారస్వామి రామనగర జేడీఎస్
హెచ్‌డీ రేవణ్ణ హైలెనరసపూర్ జేడీఎస్
సిద్ధరామయ్య బాదామీ కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment