గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు | Gujarat Fortunegiants humble U Mumba 39-21 in Ahmadabad opener | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు

Published Sat, Aug 12 2017 12:55 AM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు - Sakshi

గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపు

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో పటిష్ట యు ముంబాకు రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ 39–21 తేడాతో ముంబాను చిత్తు చేసింది. రైడర్లు రోహిత్‌ 9, సచిన్‌ 8, సుకేశ్‌ 4 పాయింట్లతో జట్టుకు భారీ విజయాన్ని అందించారు. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్‌; దబంగ్‌ ఢిల్లీతో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌–2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement