ఇయాన్ బెల్ అర్ధసెంచరీ | Ian Bell half century | Sakshi
Sakshi News home page

ఇయాన్ బెల్ అర్ధసెంచరీ

Published Mon, Mar 9 2015 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

ఇయాన్ బెల్ అర్ధసెంచరీ

ఇయాన్ బెల్ అర్ధసెంచరీ

అడిలైడ్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ అర్థ సెంచరీ సాధించాడు. 66 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 34వ సెంచరీ.  276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100 పరుగుల స్కోరు దాటింది. హేల్స్ 27, మొయిన్ అలీ 17 పరుగులు చేసి అవుటయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement