సాయి కార్తీక్‌కు పదోస్థానం | Sai Kathik got 10th Place in Under 15 Chess Championship | Sakshi
Sakshi News home page

సాయి కార్తీక్‌కు పదోస్థానం

Published Sat, Jul 28 2018 10:22 AM | Last Updated on Sat, Jul 28 2018 10:22 AM

Sai Kathik got 10th Place in Under 15 Chess Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–15 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు సీహెచ్‌ సాయి కార్తీక్‌ రాణించాడు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ టోర్నీలో కింగ్స్‌ చెస్‌ అకాడమీకి చెందిన కార్తీక్‌ పదోస్థానంలో నిలిచాడు. దీంతో అతని ఎలో రేటింగ్‌ పాయింట్లలో గణనీయమైన పురోగతి లభించింది. అతని రేటింగ్‌ 1810 పాయింట్లు నుంచి 2070 పాయింట్లకి పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement