ఉజ్బెకిస్తాన్‌ ఐటీఎఫ్‌ టోర్నీ విజేత సాకేత్‌  | saketh win the itf tittle | Sakshi
Sakshi News home page

ఉజ్బెకిస్తాన్‌ ఐటీఎఫ్‌ టోర్నీ విజేత సాకేత్‌ 

Published Sun, Apr 29 2018 1:26 AM | Last Updated on Sun, Apr 29 2018 1:26 AM

saketh win the itf tittle - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌–2 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని విజేతగా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లోని కర్షీ నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సాకేత్‌ 4–6, 6–3, 7–6 (7/4)తో షైలా యారాస్లావ్‌ (బెలారస్‌)పై నెగ్గాడు. సాకేత్‌ కెరీర్‌లో ఇది 12వ అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement