గ్రెనోబ్లే (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆరోగ్యం కుదుటపడుతుందనడానికి అవసరమైన చిన్న చిన్న సంకేతాలు షుమాకర్‌లో కనిపిస్తున్నాయని, అతను త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని తెలిపాయి. అయితే షుమాకర్ పరిస్థితి నిలకడగా ఉన్నా... ఇంకా క్లిష్టంగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్య బృందం స్పష్టం చేసింది.
పరిస్థితి కాస్త మెరుగుపడింది
Published Wed, Jan 8 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement