నాలుగో వన్డేలో లంక విజయం | srilanka won fourth one day | Sakshi
Sakshi News home page

నాలుగో వన్డేలో లంక విజయం

Published Mon, Dec 8 2014 12:29 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

నాలుగో వన్డేలో లంక విజయం - Sakshi

నాలుగో వన్డేలో లంక విజయం

 కొలంబో: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక ఆరు వికెట్లతో విజయం సాధించింది. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. జేమ్స్ టేలర్ (90), మోర్గాన్ (62) రాణించారు.
 
 లంక బౌలర్లలో దిల్షాన్, హెరాత్, మెండిస్ మూడేసి వికెట్లు తీశారు. శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో 4 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. సంగక్కర (86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మాథ్యూస్ (51 నాటౌట్), జయవర్ధనే (44) రాణించారు. ఏడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ప్రస్తుతం 3-1 ఆధిక్యంలో ఉంది. ఐదో వన్డే 10న జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement