రాష్ట్ర ఖో–ఖో జట్లకు కాంస్యాలు | telangana kho kho team achive bronze medals | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఖో–ఖో జట్లకు కాంస్యాలు

Published Sun, Feb 12 2017 10:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

telangana kho kho team achive bronze medals

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర బాలబాలికల జట్లు రాణించాయి. నర్సరావుపేటలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ జట్లు అండర్‌–17 బాలబాలికల విభాగంలో రెండు కాంస్య పతకాలను సాధించాయి. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరిగింది. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ‘శాట్స్‌’ ఎండీ ఎ. దినకర్‌బాబు అభినందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement