'ఆధునిక హంగులతో నాంపల్లి కొత్త పీఎస్' | Home minister bhumipuja for new police building in nampally | Sakshi
Sakshi News home page

'ఆధునిక హంగులతో నాంపల్లి కొత్త పీఎస్'

Published Sat, Oct 8 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

Home minister  bhumipuja for new police building in nampally

హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement