కాటేశ్వరాలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు
కాటేశ్వరాలయంలో ఎంపీ కవిత ప్రత్యేక పూజలు
Published Mon, Nov 14 2016 12:23 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
నిజామాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మూడో సోమవారం, కార్తీక పౌర్ణమి కావడంతో ఈ రోజు తెల్లవారుజామునే నిజామాబాద్‌లోని కాటేశ్వరాలయానికి చేరుకున్న కవిత కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Advertisement
Advertisement