రెండు బస్సులు ఢీ: నలుగురు మృతి | 4 killed in bus accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

రెండు బస్సులు ఢీ: నలుగురు మృతి

Published Tue, May 19 2015 2:04 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

4 killed in bus accident in mahabubnagar district

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా చౌదరపల్లి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు మంగళవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement