తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్రాజు | Dil Raju first president of Telangana Movie Chamber of Commerce | Sakshi
Sakshi News home page

తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్రాజు

Published Wed, Mar 18 2015 12:15 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్రాజు

తెలంగాణా మూవీ ఛాంబర్ తొలి అధ్యక్షుడు దిల్రాజు

తెలంగాణ మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్ తొలి అధ్యక్షుడిగా ప్రముఖటాలీవుడ్ దర్శకుడు దిల్ రాజు ఎన్నికయ్యారు.  నిర్మాతలందరూ దిల్ రాజును  తమ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలంగాణ మూవీ ఛాంబర్ ఆప్ కామర్స్  ఒక ప్రకటనలో తెలిపింది.

 

తెలంగాణ  సినీ పరిశ్రమ అభివృద్ధికి  ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ను, ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాణానికి ప్లాన్  చేస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా  నిర్మాతలను కలిసి, తెలంగాణ సినీ పరిశ్రమలోని సమస్యలు, సవాళ్ల గురించి చర్చించడం తమ తక్షణ కర్తవ్యమని సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement