ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య | girl committe suicide due to love failure | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య

Published Tue, Jan 27 2015 6:15 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలంతో యువతి ఆత్మహత్య

కరీంనగర్:  ప్రేమించిన వాడు మొఖం చాటేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని కావేటి సరిత(19) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది.గోదావరిఖని అంబేద్కర్‌నగర్‌కి చెందిన సరిత తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి గాజుల వ్యాపారం చేసుకుంటూ తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటుంది.
సరిత హైదరాబాద్లో ఉంటూ ఇంజనీరింగ్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ సమయంలోనే అదిలాబాద్‌కు చెందిన రాములుతో ప్రేమలో పడింది. పెళ్లి ప్రస్థావన వచ్చేసరికి అతను విముఖత చూపడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సరిత మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు వివరాలను సరిత త ల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement