కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన | PM Narendra Modi congratulates K Vishwanath | Sakshi
Sakshi News home page

కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన

Published Fri, May 5 2017 3:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన - Sakshi

కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన

న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సినిమారంగ అభివృద్ధికి వీరి సృజనాత్మకత, వీరు చేస్తున్న కృషి మరువలేనివన్నారు.

దాదాసాహెబ్‌ అవార్డు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘కె. విశ్వనాథ్‌ ఓ గొప్ప దర్శకుడిగా విశిష్టతను సంపాదించుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు ఆయనకు నా శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో మోదీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement